APPSC: Assistant
Engineers in Various Engineering Services - Results Released
ఏపీపీఎస్సీ: అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదల
==================
UPDATE
04-08-2022
==================
UPDATE 15-07-2022
అభ్యర్థుల
మార్కుల వివరాలు విడుదల
సర్టిఫికేట్
వెరిఫికేషన్ షెడ్యూల్: 19-07-2022 నుండి 22-07-2022 వరకు
CLICK FOR CERTIFICATES VERIFICATION SCHEDULE
==================
UPDATE
14-07-2022
==================
UPDATE 17-05-2022
ATTENTION: Response sheets for Assistant
Engineers in various Engineering Sub Services (General/Limited Recruitment),
Notification No.11/2021 are available in 'View Response Sheets' tab in
Candidates Login. - (Published on 17/05/2022)
CLICK
FOR INITAIL KEYS (17-05-2022)
=======================
UPDATE 09-05-2022
పరీక్ష తేదీలు: 14-05-2022 & 15-05-2022.
It is hereby informed that the Hall
Tickets for Written examination (On-line) to the post of ASSISTANT
ENGINEERS IN VARIOUS ENGINEERING SERVICES (Notification No.11/2021)
which are scheduled to be held on 14/05/2022 FN and
15/05/2022 FN & AN are hosted in the Commission’s
Website i.e., https://psc.ap.gov.in from 09/05/2022 for
Downloading.
=======================
UPDATE 30-04-2022
ఏఈ' పరీక్షల
ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమం లో మాత్రమే
అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల
భర్తీకి సంబంధించి నెర్వహించే పరీక్షల ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమం లో ఉంటుందని ఏపీపీఎస్సీ
తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
=======================
UPDATE 01-04-2022
అభ్యర్థులు తమ టెస్ట్ సెంటర్
లొకేషన్ ఆప్షన్‌లను మార్చుటకు విడుదల చేసిన వెబ్ నోట్ 25-01-2022 ప్రకారం 27/01/2022 నుండి 05/02/2022 మధ్య అందించిన లింక్‌ను,
44,175 మందిలో 14,967 మంది అభ్యర్థులు వివిధ
ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల కోసం పరీక్షా కేంద్రాల
స్థానాలు మరియు పోస్ట్ ప్రాధాన్యతల కోసం వారి తాజా ఎంపికలను మార్చుకున్నారు.
మిగిలిన (29,208)కి మరో అవకాశం ఇవ్వాలని కమిషన్
నిర్ణయించింది
ఏప్రిల్ 01 నుండి ఏప్రిల్ 10 వ తేదీలోపు పరీక్ష
కేంద్రాలు, సబ్జెక్ట్ మరియు పోస్ట్ ప్రాధాన్యతలకు సంబంధించి వారి
ఎంపికలను కొత్తగా సమర్పించవలసిందిగా ఏపిపిఎస్‌సి నిర్ణయించింది.
=======================
UPDATE 27-01-2022
అభ్యర్థులు తమ టెస్ట్ సెంటర్
లొకేషన్ ఆప్షన్‌లను 27/01/2022 నుండి 05/02/2022 లోపు అందించిన లింక్‌లో తప్పకుండా సమర్పించాలి.
అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీ (నోటిఫికేషన్ 11/2021)లో భాగంగా మే 14, 15వ తేదీల్లో ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
13
జిల్లాల్లోని కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష నిర్వహణకు
వారం రోజుల ముందు వెబ్ సైట్ లో హాల్ టిక్కెట్లు ఉంచుతామని ఏపీపీఎస్సీ జనవరి 24న తెలిపింది.
WEBNOTE ON EXAM CENTER 25-01-2022
==========================
UPDATE 21-10-2021
==========================
ఆంధ్రప్రదేశ్‌లో వివిధశాఖల్లో
ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ
నిర్ణయించింది. ఈమేరకు 190 ఉద్యోగాల భర్తీకి గురువారం నోటిఫికేషన్
విడుదల చేసింది. అభ్యర్థులు ఈనెల 21 నుంచి వచ్చే నెల 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పూర్తి వివరాలు http://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో
అందుబాటులో ఉంచినట్టు ఏపీపీఎస్సీ తెలిపింది.
పోస్టుల సంఖ్య: 190
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21-10-2021
దరఖాస్తుల చివరి తేదీ: 11-11-2021
0 Komentar