APPSC: Various
Non-Gazetted Posts (Notification No.20/2021) - Apply Now
ఏపిపిఎస్‌సి: వివిధ
విభాగాల్లో నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు వివరాలు ఇవే
UPDATE 12-11-2021
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 12.11.2021.
ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 07.12.2021.
========================
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్
సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వివిధ విభాగాల్లో నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది. వివరాలు..
మొత్తం ఖాళీలు: 38
1) అసిస్టెంట్ పబ్లిక్
రిలేషన్ ఆఫీసర్లు (ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్): 06
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ
ఉత్తీర్ణతతో పాటు జర్నలిజం/ పబ్లిక్ రిలేషన్స్ లో డిగ్రీ/ డిప్లొమా చేసి ఉండాలి.
2) అసిస్టెంట్
స్టాటిస్టికల్ ఆఫీసర్లు (ఏవీ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్): 29
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో
(స్టాటిస్టిక్స్/ మ్యాథమేటిక్స్/ ఎకనమిక్స్/ కామర్స్/ కంప్యూటర్ సైన్స్)లో
బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
3) ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్
(ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్
సబార్డినేట్ సర్వీస్): 01
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో
డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
4) హాస్టల్ వెల్ఫేర్
ఆఫీసర్లు (ఉమెన్) ఏపీబీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్: 02
అర్హత: గ్రాడ్యుయేషతో పాటు బీఈడీ/
తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య
ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 12.11.2021.
ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 07.12.2021.
0 Komentar