Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Declaration of General Holiday on the Occasion of Eid Milad-Un-Nabi on 19.10.2021 instead of 20.10.2021

 

Declaration of General Holiday on the Occasion of Eid Milad-Un-Nabi on 19.10.2021 instead of 20.10.2021

మిలాద్-ఉన్-నబీ సెలవును 19.10.2021 గా మార్పు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

మిలాద్‌-ఉన్‌-నబీ పండుగు సెలవును అక్టోబర్‌ 20వ తేదీకి బదులుగా 19కి మారుస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నిన్నటి రోజున యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ సెలవు దినాన్ని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ప్రభుత్వం సెలవును మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

HOLIDAYS – Declaration of General Holiday on the Occasion of Eid Milad-Un-Nabi on 19.10.2021 (Tuesday) instead of 20.10.2021 (Wednesday) – Notification – Issued. 

G.O.Rt.No.1707 Dated: 18-10-2021

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags