Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

FCI Recruitment 2021: Apply Online for 860 Watchman Posts

 

FCI Recruitment 2021: Apply Online for 860 Watchman Posts

ఎఫ్‌సి‌ఐ, పంజాబ్ లో 860 వాచ్ మెన్ పోస్టులు

భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకి చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సి‌ఐ) పంజాబ్ లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 860

అర్హత: ఐదు/ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత.

వయసు: 01.09.2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ.23000 నుంచి రూ.64000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పరీక్షా విధానం: ఈ పరీక్షని 120 మార్కులకి మల్టిపుల్ ఛాయిస్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలకి గాను ఒక్కో ప్రశ్నకి ఒక్కో మార్కు చొప్పున కేటాయిస్తారు. బేసిక్ అర్థమెటిక్స్, జనరల్ నాలెడ్జ్, బేసిక్ న్యూమరసీ స్కిల్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ,పంజాబీ లో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ. 250 చెల్లించాలి.

దరఖాస్తులకి చివరి తేదీ: 10.11.2021

NOTIFICATION

APPLY HERE

INSTRUCTIONS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags