ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు -
సమాధానాలు
◼◼◼◼◼◼◼◼◼◼
1. ❓ప్రశ్న:
ఇంటి నిర్మాణానికి అడ్వాన్స్
తీసుకుంటే ఎప్పటి లోగా తీర్చాలి??
✅జవాబు:
ఇంటి నిర్మాణానికి అడ్వాన్సు
తీసుకుంటే 300 నెలల్లో, మరమ్మతులకి తీసుకుంటే 90 నెలల్లో,ఇంటి స్థలం కోసం తీసుకుంటే 12 నెలల్లో తీర్చాలి.
•••••••••
2. ❓ప్రశ్న:
వాలంటరీ నియామకం పొందువరికి కారుణ్య నియామకం
వర్తిస్తుందా??
✅జవాబు:
వర్తించదు.
•••••••••
3. ❓ప్రశ్న:
CCL ను DDO నుండి ఎప్పటిలోగా తీసుకోవాలి??
✅జవాబు:
ఏ CCL ఐనా తాను
పనిచేసిన ప్రభుత్వ సెలవు దినానికి 6 నెలలలోపే DDO దగ్గర నుండి పొందాలి.
•••••••••
4. ❓ప్రశ్న:
వ్యక్తి గత అవసరాలకు హాఫ్ పే లీవ్
వాడుకుంటే జీతం ఎలా చెల్లిస్తారు??
✅జవాబు:
మెమో.14568 ,తేదీ:31.1.2011 ప్రకారం పే,డీఏ
సగం మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.
•••••••••
5. ❓ప్రశ్న:
ఇంటి మరమ్మతులు కోసం ఎంత అడ్వాన్స్
గా పొందవచ్చు??
✅జవాబు:
ఇంటి మరమ్మతులు, విస్తరణకు
ములవేతనం కి 20 రెట్లు గానీ, 4 లక్షలు
గానీ ,ఏది తక్కువ ఐతే ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తారు.
0 Komentar