Home Loan Interest Rates: వివిధ
బ్యాంకుల గృహరుణ తాజా వడ్డీరేట్లు ఇవే
గృహ రుణం బహుశా ఒకరు తీసుకునే
అతిపెద్ద రుణం. రుణ మొత్తం పరంగా మాత్రమే కాకుండా, కాలవ్యవధి కూడా
15 సంవత్సరాలు అంతకంటే రెట్టింపు కాలం కూడా ఉంటుంది. ఒకరు
చెల్లించే మొత్తం అప్పు తీసుకున్న దానికంటే రెట్టింపు కావచ్చు. కానీ గృహ రుణం
అందుబాటులో ఉన్న చౌకైన రుణాలలో ఒకటి. సాధారణంగా ఒక వ్యక్తి ఇల్లు కొనగలిగే
మంచి మార్గం ఇది. గృహ రుణాన్ని `మంచి` రుణం
అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది దీర్ఘకాలంలో విలువైన ఆస్తులను పొందడంలో మీకు
సహాయపడుతుంది. ఆర్ధిక సలహాదారులు కూడా సిద్ధంగా ఉండే ఇల్లు కొనాలని
చెబుతున్నారు.
గృహ రుణ వడ్డీ రేట్లు ఇవే
30 సెప్టెంబర్ 2021 నాటికి బ్యాంకుల వెబ్‌సైట్‌ల నుండి తీసుకున్న డేటా. ఈఎమ్ఐ పరిధి సూచిక,
వడ్డీ రేటు పరిధి ఆధారంగా లెక్కించబడుతుంది. ఇది ఇతర ఛార్జీలు,
ఫీజులను కలిగి ఉండవచ్చు. రుణ ధరఖాస్తుదారు యొక్క క్రెడిట్
ప్రొఫైల్ ఆధారంగా వాస్తవంగా వర్తించే వడ్డీ రేటు మారవచ్చు.
0 Komentar