India Post Payments Bank & HDFC Join
Hands to Offer Home Loans
గృహ రుణాల జారీ విషయంలో ఇండియా
పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) తో హెచ్‌డీఎఫ్‌సీ భాగస్వామ్యం
గృహ రుణాలు అందించే తనఖా సంస్థ
హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌తో (ఐపీపీబీ)
వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌కు ఉన్న
సుమారు 4.7 కోట్ల మంది ఖాతాదార్లలో అవసరమైన వారికి గృహ
రుణాలను అందించనుంది.
దేశ వ్యాప్తంగా ఐపీపీబీకి ఉన్న 650 శాఖలు, 1,36,000 పోస్టాఫీసుల (బ్యాంకింగ్ యాక్సెస్
పాయింట్లు) ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణ ఉత్పత్తులు, ఆ
సంస్థకు ఈ రంగంలో ఉన్న అనుభవం గురించి సమాచారం లభిస్తుంది. ఐపీపీబీ, హెచ్‌డీఎఫ్‌సీలు సోమవారం ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం
(ఎంఓయూ) కుదుర్చుకున్నాయని ఐపీపీబీ ఎండీ జె.వెంకట్రాము, హెచ్‌డీఎఫ్‌సీ
ఎండీ రేణు సుద్ కర్నాడ్ వెల్లడించారు.
HDFC, India Post Payments Bank in pact for home loans pic.twitter.com/8IrX9ftZmP
— CNBC-TV18 (@CNBCTV18Live) October 26, 2021
@IPPBonline and @HomeLoansByHDFC in strategic alliance for offering home loans.
— India Post Payments Bank (@IPPBOnline) October 26, 2021
To know more read https://t.co/YiRIxIVt8l
#HomeLoan #Aapkabankaapkedwaar #Bankingatlastmile #IndiaPost@venkat_jayanthy @rai_gursharan @IndiaPostOffice
0 Komentar