Indian Navy Invites Application for 300
Sailors (MR) Recruitment 2022
ఇండియన్ నేవీలో 300 సెయిలర్ పోస్టులు – వివరాలు ఇవే
ఇండియన్ నేవీ ఏప్రిల్ 2022 బ్యాచ్ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి కింది సెయిలర్ మెట్రిక్
రిక్రూట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు …
సెయిలర్స్ మెట్రిక్
రిక్రూట్(ఎంఆర్)
మొత్తం ఖాళీలు: 300
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.
వయసు: 01
ఏప్రిల్ 2002 నుంచి 31 మార్చి 2005 మధ్య జన్మించి ఉండాలి.
జీతభత్యాలు: శిక్షణా కాలంలో నెలకి
రూ.14600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకి డిఫెన్స్
పే మ్యాట్రిక్స్ ఆధారంగా రూ.21700 - రూ.69100 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్
ఫిట్ నెస్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* కొవిడ్ 19 కారణంగా కేవలం 1500 మంది అభ్యర్థులని మాత్రమే
రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టు పిలుస్తారు. ఇందులో
అర్హత సాధించిన అభ్యర్థుల్ని మాత్రమే ఎంపిక చేస్తారు.
* శిక్షణ 12 వారాలు ఉంటుంది.
కోర్సు ప్రారంభం: ఏప్రిల్ 2022
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 29.10.2021
దరఖాస్తులకి చివరి తేది: 02.11.2021.
0 Komentar