Indian Navy SSR&AA Recruitment 2022:
Apply Online for 2500 Vacancies
ఇండియన్ నేవీలో ఆర్టిఫిషర్
అప్రెంటిస్(ఏఏ) & సీనియర్ సెకండరీ రిక్రూట్స్
(ఎస్ఎస్ఆర్) 2500 పోస్టులు – దరఖాస్తు వివరాలు ఇవే
ఇండియన్ నేవీ ఫిబ్రవరి 2022 బ్యాచ్ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
1. ఆర్టిఫిషర్
అప్రెంటిస్(ఏఏ)
2. సీనియర్ సెకండరీ
రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్)
మొత్తం ఖాళీలు: 2500
అర్హత:
1. ఆర్టిఫిషర్
అప్రెంటిస్(ఏఏ): కనీసం 60 శాతం మార్కులతో మాడ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయోలజీ/ కంప్యూటర్ సైన్స్
సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత.
2. సీనియర్ సెకండరీ
రిక్రూట్స్(ఎస్ఎస్ఆర్): కనీసం 60 శాతం మార్కులతో మాడ్స్,
ఫిజిక్స్, కెమిస్టీ! బయోలజీ/ కంప్యూటర్ సైన్స్
సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత.
వయసు: 01
ఫిబ్రవరి 2002 నుంచి 31 జనవరి 2005 మధ్య జన్మించి ఉండాలి.
జీతభత్యాలు: శిక్షణా కాలంలో నెలకి
రూ.14600
చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నఅభ్యర్థులకి
డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ ఆధారంగా రూ.21700 - రూ.69100 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్
ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* రాత పరీక్ష హిందీ, ఇంగ్లిష్
మాధ్యమంలో ఉంటుంది.
* కొవిడ్ 19 కారణంగా కేవలం 10000
మంది అభ్యర్థులని మాత్రమే రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు
పిలుస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల్ని మాత్రమే ఎంపిక చేస్తారు.
కోర్సు ప్రారంభం: ఫిబ్రవరి 2022
శిక్షణ వ్యవధి: ఆర్టిఫిషర్
అప్రెంటిస్(ఏఏ) అభ్యర్థులకు 09 వారాలు, సీనియర్ సెకండరీ
రిక్రూట్స్(ఎస్ఎస్ఆర్) అభ్యర్థులకు 22 వారాలు శిక్షణ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రారంభ తేది:
16.10.2021.
దరఖాస్తులకి చివరి తేది: 25.10.2021.
Indian
Navy Recruitment-2021 for 300 Sailors Metric Recruit Posts (MR)
0 Komentar