Academic And Administrative Reforms –
Optimal Utilization of Infrastructural and Human Resources for Higher Learning
Outcomes Among Students
ఉన్నత పాఠశాలలో 3,4,5 తరగతులు విలీనం చేయడానికి మార్గదర్శకాలతో ఉత్తర్వులు విడుదల
ఉన్నత పాఠశాలలో 3,4,5 తరగతులు విలీనం చేయడానికి మార్గదర్శకాలతో ఉత్తర్వులు విడుదల
Rc.No.151-A&I-2020
Dated: 18/10/2021
Sub: School Education – Academic and Administrative
reforms – Optimal utilization of infrastructural and human resources for higher
learning outcomes among students – Certain guidelines – Issued
Read:
1) National Educational Policy, 2020
2) Learning outcomes of students with respect
to various assessment reports i.e., NAS, 20217, ASER etc.,
*️ నవంబరు 1నుండి
నూతన విద్యా విధానము అమలు - DEOలను సిధ్ధము చేస్తున్న
విద్యాశాఖ...
*️ హైస్కూల్ కు 250 మీ పరిధిలోని ప్రాధమిక పాఠశాలలోని 3,4,5 తరగతుల
విలినం
*️ ఈ పాఠశాలలో 3-5
తరగతుల విద్యార్ధులు HS HM పరిధిలోకి వస్తారు.
*️ TPR 1:30 ఉండే విధంగా 1-2 తరగతులు నిర్వహణకు PS లోని సర్వీసులో Junior
SGT లను Primary School లో ఉంటారు..ఒకవేళ Senior
SGT ,3-10 తరగతులు బోధించుటకు అర్హులు కాకపోతే ,Qualified
Junior SGT ను HS కు పంపుతారు
*️ ️LFL HM కు HS/PS కు వెళ్ళటానికి option అడుగుతారు. అయినా Qualified PS Teachers ను HS కు Deploy చేస్తారు
*️ HS కు Deploy అయిన SGTs
యొక్క Service Matters అన్నీ HS HM చూస్తారు
*️ ️HS లో Accommodation చాలక
పోతే అదనపు గదులు నిర్మించే వరకు PS లోనే 3-5 తరగతులు నిర్వహించబడును. HS HM లే Monitor చేయాలి
*️ ️HS లో 3-10 తరగతులు
బోధించుటకు టీచర్లు చాలకపోతే DEO లు Work Adjustment పై Surplus Teachers ను నియమించాలి.
*️ ️3-10 తరగతులు నడిచే HS లలో ప్రతి Teacher కు గరిష్టంగా వారానికి 32 పీరియడ్లు బోధించేటట్లు Academic Calendar లో చూపిన
విధంగా Time table తయారు చేయాలి.
*️ ️విద్యార్హతల ను బట్టి అందుబాటులో ఉన్న మానవ
వనరులను ఉపయోగించుకుని కొనవచ్చును.
*️ DEO లు ఈ3-5 తరగతులు
నడిచే ఉన్నత పాఠశాలలో, జీతాలు చెల్లించేందుకు SGT
Cadre strength, child info, IMMS, MDM లోమార్ఫులు, మొదలయినవన్నీ Oct 31 లోపు పూర్తి చేసి నవంబరు 1
నుండి పరిపాలనా, విద్యా సంస్కరణలు అమలు లోకి
వచ్చునట్లు చర్యలు చేపట్టాలి.
0 Komentar