Municipal Teachers – Implementation of
Biometric Attendance in the Municipal Schools
పురపాలక పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు
గురించి సర్క్యులర్ విడుదల
పురపాలక ఉపాధ్యాయులకు బయోమెట్రిక్
హాజరును అమలు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి కమిషనర్ ఎంఎం.నాయక్
ఆదేశాలు జారీ చేశారు. చాలా పాఠశాలల్లో బయోమెట్రిక్, ఐరిష్
ద్వారా హాజరు తీసుకోవడం లేదని, పట్టణ స్థానిక సంస్థలు
బయోమెట్రిక్ హాజరుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
Roc.No612066/2018/Education, Dated: 25.10.2021
Sub: MA Dept. – Establishment –
Municipal Teachers – Implementation of Biometric Attendance in the Municipal
Schools – Certain instructions issued – Regarding.
0 Komentar