NHM: Recruitment of Mid-Level Health Providers
2021 – Apply for 3393 Vacacncies
NHM: ఏపీలో 3393 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఖాళీలు
భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్
హెల్త్ మిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఒప్పంద ప్రాతిపదికన
కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
మొత్తం ఖాళీలు: 3393
మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు
జిల్లాల వారీగా ఖాళీలు:
1. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం-633
2. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా-1003
3. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు-786
4. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు-971
అర్హత: ఏపీ నర్సింగ్ కౌన్సిల్
గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత. బీఎస్సీ నర్సింగ్
లో కమ్యునిటీ హెల్త్ సర్టిఫికెట్ ప్రోగ్రాం పూర్తి చేయాలి.
వయసు: 35
ఏళ్లు మించకూడదు. బీసీ/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 40 ఏళ్లు
మించకూడదు.
కాంట్రాక్టు వ్యవధి: ఒక సంవత్సరం
ఉంటుంది.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల
మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 06.11.2021
0 Komentar