Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ONGC Recruitment 2021 – Apply for 309 Graduate Trainee Posts

 

ONGC Recruitment 2021 – Apply for 309 Graduate Trainee Posts

ఓఎన్‌జీసీలో 309 గ్రాడ్యుయేట్ ట్రెయినీలు

భారత ప్రభుత్వ పెట్రోలియ, సహజ వాయువు మంత్రిత్వ శాఖకి చెందిన మహారత్న సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఓఎన్జీసీ) ఇంజినీరింగ్,జియో సైన్సెస్ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు ..

గ్రాడ్యుయేట్ ట్రెయినీలు

మొత్తం ఖాళీలు: 309

పోస్టులు: ఏఈఈ, కెమిస్ట్,జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్ మెటీరియల్స్ మేనేజ్ మెంట్ ఆఫీసర్, ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్. విభాగాలు: సిమెంటింగ్ మెకానికల్, సిమెంటింగ్ పెట్రోలియం, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇనుస్టుమెంటేషన్, కెమికల్, ఎన్విరాన్మెంట్, రిజర్వాయర్, సర్ఫేస్, వెల్స్.

అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్ లో ఇంజినీరింగ్ డిగ్రీ ఎమ్మెస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2021లో అర్హత సాధించి ఉండాలి.

వయసు: 31.07.2021 నాటికి పోస్టుల్ని అనుసరించి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హతలు, గేట్ 2021లో సాధించిన మెరిట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకి గాను గేట్ 2021 స్కోర్ కి 60 మార్కులు, విద్యార్హతలకి 25 మార్కులు, ఇంటర్వ్యూకి 15 మార్కులు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజు లేదు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.10.2021.

ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 01.11.2021.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags