Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT – AP: Notification for Faculty Positions – Cancelled

 


RGUKT – AP: Notification for Faculty Positions – Cancelled

ఆర్‌జీయూకేటీ-ఏపీలో ఫ్యాక‌ల్టీ ఖాళీలు – నోటిఫికేషన్ రద్దు 

UPDATE ON 26-11-2021

ఆర్జీయూకేటీ: బోధనా సిబ్బంది నియామక నోటిఫికేషన్ ఉపసంహరణ

ఒప్పందం ప్రాతిపదికన బోధనా సిబ్బంది తాత్కా లిక నియామకం కోసం నూజివీడు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) రిజిస్ట్రార్ ఈ ఏడాది అక్టోబర్ 29న జారీచేసిన నోటిఫికేషన్లో లోపాలను హైకోర్టు ఎత్తి చూపింది.

విధివిధానాలు ఏవని ప్రశ్నించింది. దీంతో ఆర్జీయూకేటీ తరపు న్యాయవాది నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఆ వివరాలను నమోదు చేసిన హైకోర్టు వ్యాజ్యంపై విచారణను మూసివేసింది. హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య గురువారం ఈమేరకు ఆదేశాలు జారీచేశారు.

============================

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్‌(ఆర్‌జీ‌యూకేటీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* లెక్చ‌ర‌ర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు వివిధ విభాగాలలో ఇన్స్ట్రక్టర్.

1) లెక్చ‌ర‌ర్లు (పీయూసీ ప్రోగ్రాం-రెండేళ్లు)

విభాగాలు: మ‌్యాథ్స్, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌, బ‌యోల‌జీ.

అర్హ‌త‌: సంబంధిత విభాగాన్ని అనుస‌రించి పీజీ డిగ్రీ(ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ) 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త‌. 

2) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు (బీటెక్ ప్రోగ్రాం)

విభాగాలు:

Engineering:

సివిల్, కంప్యూట‌ర్ సైన్స్‌, ఈఈఈ, ఈసీఈ, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌.

Science and Humanities:

మ‌్యాథ్స్, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌, బ‌యోల‌జీ, మేనేజ్మెంట్, హుమనిటీఎస్, ఎకనమిక్స్, సోషల్ వర్క్, సైకాలజీ.   

అర్హ‌త‌: సంబంధిత విభాగాన్ని అనుస‌రించి ఎంటెక్‌/ ఎంఎస్సీ/ ఎంబీఏ/ ఎంఏ ఉత్తీర్ణ‌త‌, నెట్‌/ ఎస్ఎల్ఈటీ/ సెట్‌/ పీహెచ్‌డీ అర్హ‌త‌.

3) వివిధ విభాగాలలో ఇన్స్ట్రక్టర్. 

(i) యోగా/సంగీతం/ఫైన్ ఆర్ట్స్ (కాంట్రాక్ట్): దరఖాస్తుదారులు కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి/M.A లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి యోగా/సంగీతం/ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా.

(ii) ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధకుడు (కాంట్రాక్ట్):

దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో B.P.Ed ఉత్తీర్ణులై ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 19.11.2021 

DETAILED OTIFICATION

PAPER NOTIFICATION

APPLICATION FORM

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags