Students Attendance: నవంబరు
8 నుంచి విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు – Check the
User Manual on Attendance
రాష్ట్ర వ్యాప్తంగా నవంబరు 8 నుంచి
విద్యార్థుల బయో మెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు అధికారులు కసరత్తు
చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో దీన్ని అమలు
చేస్తున్నారు. నవంబరు 8 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30
వరకు ఉన్న హాజరును ప్రామాణికంగా తీసుకోనున్నారు.
మొత్తం 130 పాఠశాల పనిదినాల్లో 75శాతం హాజరు ఉంటేనే అమ్మఒ డికి
అర్హులుగా పరిగణిస్తారు. బయోమెట్రిక్ అప్లికేషన్ యాప్ ను సిద్ధం చేశారు.
ప్రయోగాత్మక పరిశీలన తర్వాత వీటిల్లో మార్పులు చేయనున్నారు. ఆధార్ ఆధారంగా
బయోమెట్రిక్ ను పెడుతున్నారు. చాలా చోట్ల పిల్లల వేలిముద్రల్లో మార్పుల కారణంగా
ఆధార్ నవీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది.
DOWNLOAD
LATEST USER MANUAL FOR ATTENDANCE
విద్యార్థులకు
బయోమెట్రిక్ హాజరు గురించి కృష్ణా జిల్లా లో ప్రయోగాత్మకం గా పైలెట్ ప్రాజెక్ట్
Students
Attendance APP – Latest Instructions 20-10-2021 and User Manual
0 Komentar