Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Andhra Pradesh Departmental Tests Rules, 1965 – Amendment to rule 6 (Part-II)

 

The Andhra Pradesh Departmental Tests Rules, 1965 – Amendment to rule 6 (Part-II)

The Andhra Pradesh Departmental Tests Rules, 1965 – Amendment to rule 6 (Part-II) – Orders – Issued

G.O.Ms.No. 591  Dated: 20-10-2021

2011 కన్నా ముందు ఉపాధ్యాయ, ఉద్యోగులు శాఖాపరమైన పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధిస్తే APPSC ఉద్యోగ సమాచారం లో ప్రచురించిన ఫలితాల ఆధారంగా వివరాలు ఉద్యోగి సర్వీసు రిజిస్టర్ నందు నమోదు చేసేవారు. 20.10.2011 న విడుదలైన GO.591 ననుసరించి APPSC వైబ్ సైట్ లో ప్రచురించిన ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని ఉద్యోగి ఉత్తీర్ణత వివరాలను సర్వీసు రిజిస్టర్ నందు నమోదు చేయాలని ఈ ఉత్తర్వు తెలుపుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం APPSC TSPSC గా మారిన విషయం విదితమే.

DOWNLOAD GO 591

Previous
Next Post »
0 Komentar

Google Tags