Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS KGBV, Model Schools: Permission for Engaging 5323 Various Category Vacancies from 01.09.2021 to 30.04.2022

 

TS KGBV, Model Schools: Permission for Engaging 5323 Various Category Vacancies from 01.09.2021 to 30.04.2022

టి‌ఎస్: విద్యాశాఖలో 5,323 పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలకు అనుమతి 

పాఠశాల విద్యాశాఖలో కొత్తగా 5,323 పోస్టులను భర్తీ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వాటిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలకు 937 పోస్టు గ్రాడ్యుయేట్ రెసిడెన్షియల్ టీచర్ల పోస్టులు, ఆదర్శ పాఠశాలలకు 397 ఒకేషనల్ ట్రైనర్లు, ఒకేషనల్ కో-ఆర్డినేటర్లు, 1,435 ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలలకు 2,343 ఇక్టర్లు, ప్రభుత్వ ఎంఈడీ కళాశాలలకు 211 బోధనా సిబ్బంది పోస్టులను తాజాగా మంజూరు చేసింది.

Establishment – School Education (Prog.II) Department–Director of School Education – Permission for engaging (5,323) various categories of new services on contract / hourly basis / part time /guest basis, to work in various institutions of Kasturba Gandhi Balika Vidyalaya, Model Schools, Government / Local Body and District Institute for Education & Trainings, College of Teacher Educations and Institute of Advanced Studies in Education, for a period from 01.09.2021 to 30.04.2022 during the academic year 2021-22-Accorded – Orders – Issued.

G.O.Rt.No.1321 Date:19-10-2021 

DOWNLOAD G.O 1321

Previous
Next Post »

1 comment

Google Tags