Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS NTSE 2021-22: Notification Released – Important Details Here – Apply Now

 

TS NTSE 2021-22: Notification Released – Important Details Here – Apply Now

2021-22 అకడెమిక్ సంవత్సరానికి ఎన్.టి.యస్.ఇ (1st లెవెల్) పరీక్ష కొరకు తెలంగాణ రాష్ట్రం లో 10 వ తరగతి చదువుచున్న విద్యార్థుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.

రాష్ట్రం లోని అన్ని గుర్తింపు పొందిన విద్యా సంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సి.బి.యస్.ఐ మరియు ఐ.సి.యస్.ఇ ల నుండి గుర్తింపు పొందిన విద్యాలయాలలో చదువుచున్న విద్యార్థులు అందరూ ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులు.

ముఖ్యమైన తేదీల వివరాలు:

దరఖాస్తు రుసుము చెల్లించుటకు చివరి తేదీ: 22-11-2021  02-12-2021

ఆన్ లైన్ లో అప్లై చేసుకొనుటకు చివరి తేదీ: 24-11-2021  04-12-2021

నామినల్ రోల్స్ ను ప్రధానోపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం లో సమర్పించుటకు చివరి తేదీ: 02-12-2021   08-12-2021

NOTIFICATION 24-11-2021 - EXTENDED DATES

NTSE 2021-22 - STAGE-1 INFORMATION NOTE

APPLICATION FORM

USER GUIDE FOR APPLICATION

TS BSE WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags