WhatsApp Users Can Now Join Ongoing
Calls Right Straight from Their Group Chats
గ్రూప్ వీడియో కాల్‌కు సంబంధించి
వాట్సాప్ సరికొత్త ఫీచర్ ఇదే
* వాట్సాప్ యూజర్లు ఇప్పుడు తమ
గ్రూప్ చాట్స్ నుండి నేరుగా గ్రూపు వీడియో కాల్‌లో చేరవచ్చు
* కాల్ కట్ చేసినవారు తిరిగి కాల్‌లో
యాడ్ అవ్వొచ్చు
వాట్సాప్ (WhatsApp) గ్రూప్ వీడియో కాల్‌కు సంబంధించి మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా గ్రూపు వీడియో కాల్ (Group Video Call) నుంచి పొరపాటున, లేదంటే ఏదో కారణంతో... కాల్ కట్ చేసినవారు తిరిగి కాల్‌లో యాడ్ అవ్వొచ్చు. దీని కోసం జాయిన్ (Join) అనే కొత్త ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది.
వీడియో కాల్ కొనసాగుతున్న గ్రూప్‌లోకి
వెళ్తే... పైన ఇన్ఫర్మేషన్ బార్‌లో జాయిన్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్
చేసి ఆ గ్రూప్ కాల్‌లో యాడ్ అవ్వొచ్చు. గ్రూప్ వీడియో, ఆడియో
కాల్స్ (Video & Audio Calls) రెండింటిలోనూ ఈ ఫీచర్‌ను
అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రూప్ కాల్స్‌కు సంబంధింది వాట్సాప్ ఇటీవల కాలంలో
చాలా మార్పులు చేసుకుంటూ వస్తోంది. కాల్ మధ్యలో గ్రూప్‌లోని వేరే వ్యక్తికి
కనెక్ట్ చేసేలా ఇటీవల ఆప్షన్ తీసుకొచ్చారు. దీంతోపాటు కాల్ యూజర్ ఇంటర్ఫేస్‌ను
కూడా మార్చారు. తాజాగా జాయిన్ ఆప్షన్‌ను తీసుకొచ్చారు.
Need to pop in and out of a group call? Easily join ongoing calls right from your group chats! pic.twitter.com/OtOHKXh5Ev
— WhatsApp (@WhatsApp) October 18, 2021
0 Komentar