AP WDCW-APPSC: Extension Officer Grade-I
(Supervisor) in A.P. Women Development and Child Welfare
UPDATE 18-11-2021
ONLINE APPLICATION ENABLED 👇
===============================
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో
ఎటెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 (సూపర్‌వైజర్) కేటగిరీలో 22 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో కింది
పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్
విడుదల చేసింది.
ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు గ్రేడ్-1 (సూపర్‌వైజర్లు)
మొత్తం ఖాళీలు: 22
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో
బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య
ఉండాలి.
జీతభత్యా లు: నెలకి రూ.24,400 నుంచి 71,510 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని
ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 300 మార్కులకి నిర్వహిస్తారు. డిగ్రీ
స్థాయిలో ప్రశ్నల సరళి ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్
ఎబిలిటీ, కామన్ పేపర్ హోమ్ సైన్స్ అండ్ సోషల్ వర్క్ నుంచి
ప్రశ్నలు ఉంటాయి.
1) జనరల్ స్టడీస్ అండ్
మెంటల్ ఎబిలిటీ:
150 ప్రశ్నలు 150 నిమిషాలు 150 మార్కులు
2) కామన్ పేపర్ హోమ్
సైన్స" అండ్ సోషల్ వర్క్:
150 ప్రశ్నలు150 నిమిషాలు 150 మార్కులు
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 18.11.2021
ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 08.12.2021.
0 Komentar