APVVP Recruitment 2021: Apply for 896 CAS
Specialists, General and Dental Assistant Surgeons
ఏపీవీవీపీ - 896 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ
సంక్షేమశాఖకి చెందిన అమరావతిలోని ఏపీ వైద్య విధాన పరిషత్ వివిధ జిల్లాల్లో ఉన్న
ఆసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన (ఏపీవీవీపీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 896
1) సివిల్ అసిస్టెంట్
సర్జన్ స్పెషలిస్టులు: 794
విభాగాలు: గైనకాలజీ, పీడియాట్రిక్స్,
అనెస్తీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ తదితరాలు. అర్హత:
సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎస్బీ ఉత్తీర్ణత.
2) సివిల్ అసిస్టెంట్
సర్జన్ జనరల్: 86
అర్హత: ఎంబీబీఎస్/ తత్సమాన
ఉత్తీర్ణత.
3) డెంటల్ అసిస్టెంట్
సర్జన్: 16
అర్హత: బీడీఎస్/ తత్సమాన
ఉత్తీర్ణత. ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: మొదటి మూడేళ్ల
ప్రొబేషన్ కాలంలో నెలకి రూ.53,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో
సాధించిన మార్కులు, గత పని అనుభవం, ఇతర
వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ
అభ్యర్థులు రూ.1500, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 21.11.2021.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.12.2021.
0 Komentar