Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bank of Baroda (BoB) Recruitment 2021 – Apply for 376 Relationship Manager Vacancies

 

Bank of Baroda (BoB) Recruitment 2021 – Apply for 376 Relationship Manager Vacancies

BoB: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 376 రిలేషన్‌షిప్ మేనేజర్ల పోస్టులు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాకి చెందిన వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీస్ విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 376

1) సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్లు: 326

అర్హత: ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 01.11.2021 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

2) ఈ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్లు: 50

అర్హత: ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాదిన్నర అనుభవం ఉండాలి.

వయసు: 01.11.2021 నాటికి 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్, ఇతర పద్ధతుల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు (జనరల్/ ఓబీసీ) రూ.600, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళలు రూ.100 చెల్లించాలి.

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.12.2021.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags