Court Judgement Order – MA Telugu
Candidates Also Eligible for SA Telugu & LP Telugu
DSC 2018 స్కూల్ అసిస్టంట్
తెలుగు, లాంగ్వేజ్ పండిట్ తెలుగు పోస్టులకు MA తెలుగు వారు కూడా అర్హులే
DSC 2018 స్కూల్ అసిస్టంట్
తెలుగు, లాంగ్వేజ్ పండిట్ తెలుగు నియామకాలలో నోటీఫికేషన్
సమయంలో డిగ్రీ తెలుగు లేక మూడు సంవత్సరాలు తెలుగు లేక తత్సమానమైన ఓరియంటల్ డిగ్రీ
బిఇడి లో తెలుగు ఉంటే SA తెలుగు, LP తెలుగు
అని DSC 2018 నోటిఫికేషన్ ఇచ్చారు. తదుపరి జి.ఓ 70 తేది 05-11-2019 ప్రకారం జిఓ 67 లోని అర్హతలతో పాటు MA తెలుగు కూడా అర్హులే అని
సవరించారు. ఇరువురు పరీక్ష వ్రాయగా GO 67 ప్రకారం వ్రాసిన
వారు కోర్టును ఆశ్రయించగా ది12-11-2021న రాష్ట్ర అత్యున్నత
న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
తీర్పు ప్రకారం జిఓ 67 మరియు జీఓ 70
ఇరువురు అర్హులే జీఓ 67 కు అది కొనసాగింపు అని
తీర్పుచెప్పారు. NCTE రూల్స్ కు అది విరుద్థం కాదు అన్నారు. జిఓ
70 కొట్టివేయనవసరం లేదని అన్నారు. దీనితో తెలుగు భాషా
పండితుల 2018 DSC నియామకంపై నీలినీడలు తొలగిపోయాయి. కాని ఇన్
సర్వీస్ పదోన్నతి కొరకు ఉన్న నిబంధనలు మార్చుతారా?లేదా జిఓ 67
కొనసాగిస్తారా అనేది DSE వారు నిర్ణయించవలసి
ఉన్నది.
GO.NO:67 తేది 26-10-2018 కి కొనసాగింపే GO.NO:70 తేది 05-11-2018
0 Komentar