Creation of New Department i.e., Department
of Economically Weaker Sections (EWS) Welfare”
EWS కొత్త డిపార్ట్మెంట్ ఏర్పాటు
గురించి గెజిట్ విడుదల
రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన
అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. EWS సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది.
అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం
ప్రత్యేక శాఖతో పాటు జైనులు, సిక్కుల సంక్షేమానికి వేర్వేరు
కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఏకకాలంలో రెండు ఉత్తర్వులు
జారీ చేసింది.
CREATION OF NEW DEPARTMENT i.e.,
DEPARTMENT OF ECONOMICALLY WEAKER SECTIONS (EWS) WELFARE”.
[G.O.Ms.No.130, General Administration
(Cabinet-II), 2nd November, 2021.]
0 Komentar