IBPS SO Recruitment 2021: Specialist Officer Posts - Download Admit Cards
ఐబీపీఎస్ - 1828 స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఖాళీలు – అడ్మిట్ కార్డులు విడుదల
UPDATE 11-12-2021
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (CRP-SPL-XI) ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్
పర్సనల్ సెలక్షన్ (ఐబిపిఎస్) అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. అభ్యర్థులు
2021 డిసెంబరు 20 లోపు అడ్మిట్ కార్
లేదా హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
========================
NOTIFICATION DETAILS
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్
సెలక్షన్ (ఐబీపీఎస్) 2022-2023 సంవత్సరానికి గాను సిఆర్‌పి ఎస్‌పిఎల్
XI నియామక ప్రకటన విడుదల చేసింది.
స్పెషలిస్ట్ ఆఫీసర్లు (స్కేల్ 1)
మొత్తం ఖాళీలు: 1828
1) ఐటీ ఆఫీసర్: 220
2) అగ్రికల్చరల్ ఫీల్డ్
ఆఫీసర్: 884
3) రాజభాష అధికారి: 84
4) లా ఆఫీసర్: 44
5) హెస్ఆర్/ పర్సనల్
ఆఫీసర్: 61
8) మార్కెటింగ్ ఆఫీసర్: 535
అర్హతలు: పోస్టును అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంబీఏ,
పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 23.11.2021 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య
ఉండాలి.
ఎంపిక: ఆన్లైన్ ప్రిలిమినరీ, మెయిన్స్
పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల
పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ,
దివ్యాంగులకు రూ. 175; మిగిలిన అందరికీ రూ.850
.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 03.11.2021.
ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 23.11.2021.
ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 26.12.2021.
మెయిన్స్ పరీక్ష తేదీ: 30.01.2022
ఇంటర్వ్యూలు: ఫిబ్రవరి/ మార్చి 2022లో ఉంటాయి.
ఈ బ్యాంకుల్లో ఉద్యోగాలు: బ్యాంక్
ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్
మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్
బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్
ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్
ఇండియా.
0 Komentar