IOCL Recruitment 2021: Apply for 527
Technician and Non-Technician Apprentice Posts
ఐఓసీఎల్‌లో 527 అప్రెంటిస్ పోస్టులు - అర్హత, ఎంపిక విధానం – పూర్తి
వివరాలు ఇవే
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్),ఈస్టర్న్ రీజియన్, కోల్‌కతా... వివిధ ట్రేడులు/విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 527
ట్రేడులు/విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్,
మెషినిస్ట్, మెకానికల్, ఎలక్ట్రికల్,
ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత
ట్రేడులు/విభాగాల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.10.2021 నాటికి 18–24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్
వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం
100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 90
నిమిషాలు. ఈ పరీక్షని ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో
నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:
04.12.2021
0 Komentar