Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MDM&SS – TMF – Ayahs engaged – Observations of particulars in TMF – Certain Irregularities are noticed – Action

 

MDM&SS – TMF – Ayahs engaged – Observations of particulars in TMF – Certain Irregularities are noticed – Action

UPDATE 26-11-2021

అందరూ మండల విద్యాశాఖ అధికారులకు మరియు మండల MDM బాధ్యులకు తెలియజేయునది నవంబర్ 25వ తేదీన జరిగిన టెలీ కాన్ఫరెన్స్ లో డైరెక్టర్ MDM& శానిటేషన్ వారితో చర్చించిన అంశాలు. 

1. టాయిలెట్ లేకుండా ఆయాను నియమించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంటనే IMMS యాప్ నందు ఆయాల వివరాలు తొలగించవలెను.

2. టాయిలెట్స్ ఉండి ఆయా ను నియమించుకున్న ప్రధానోపాధ్యాయులు వారి వివరాలను తప్పని సరిగాIMMS యాప్ నందు నమోదు చేయవలెను లేనిచో ఆ పాఠశాలకు ఆయా లేనట్లుగా వస్తుంది.

3. పైన తెలిపిన పాఠశాలల వివరాలు మెయిల్ ద్వారా పంపబడినవి. గమనించగలరు.

4. గుడ్లు మరియు చిక్కీలు ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా పనిదినాలను బట్టి సప్లయర్ చేత పంపిణీ జరపాలి.

5. తప్పనిసరిగా పాఠశాలకు అవసరమైన మేరకు మాత్రమే చిక్కి లు మరియు గుడ్లు తీసుకోవాలి.

 

అదనంగా గా తీసుకున్న ప్రధానోపాధ్యాయులు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి.

డైరెక్టర్ గారు గత వారం జరిపిన తనిఖీలలో లెక్కకు మించి చిక్కిలు మరియు గుడ్లు పంపిణీ జరిగినట్లుగా గమనించారు.

సంబంధిత బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబడినవి.

కావున పై విషయం పట్ల శ్రద్ధ తీసుకొని ప్రధానోపాధ్యాయులు అందరికీ విషయాన్ని తెలియపరచవలెను.

====================

Memo.No. ESE02-27021/38/2021-MDM-CSE   Dt: 25/11/2021

రాష్ట్రం లో 2568 స్కూల్స్ లో టాయిలెట్స్ లేనప్పటికీ ఆయా లని నియమించినట్టు మరియు 1477 స్కూల్స్ లో టాయిలెట్స్ ఉన్నప్పటికీ ఆయాలని నియమించలేదని ప్రధానోపాధ్యాయులు APP లో నమోదు చేసిన వివరాల ఆధారం గా తెలియ వచ్చిందని అట్టి స్కూల్స్ లో యాలని తీసివేయామని అట్టి ప్రధానోపాధ్యాయుల నుంచి సొమ్ము రికవరీ చేయమని ఆదేశాలు

Sub: SE-MDM&SS – TMF – Ayahs engaged – Observations of particulars in TMF – Certain Irregularities are noticed – Action - Reg.

The immediate attention of District Educational Officers is drawn to the facts that there are no toilets in 2568 schools. But in 1477 schools, Ayahs have been engaged without toilets. In 933 schools, Ayahs are not available though toilets are available. The Government is serious of the fact that Ayahs have been engaged without the toilets availability.

The above data is based on the entries by HMs in the app. One of the reasons for above anomalies may be non-submission of the data of toilets / Ayahs or wrong entries.

Hence, the District Educational Officers are instructed to instruct HMS for verification of the availability of toilet / Ayahs data and enter correct figures. The District Educational Officers are also instructed to remove Ayahs from the schools without toilets, take action against the HMs and recovery the amount.

DOWLOAD MEMO 

Previous
Next Post »
0 Komentar

Google Tags