Osmania University’s Website can be Viewed
in 27 Languages Now
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) వెబ్‌సైట్‌ను
ఇక 27 భాషల్లో చూడవచ్చు
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) వెబ్‌సైట్‌ను
ఇక నుంచి ఇంగ్లిష్‌తో పాటు 27 భాషల్లో చూడవచ్చు. ఈ మేరకు 27 భాషల్లో ఓయూ పోర్టళ్లను శుక్రవారం ఆవిష్కరించారు. తెలుగుతోపాటు 10 దేశీయ, 17 విదేశీ భాషల్లో యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో
సమాచారాన్ని పొందుపరిచారు.
ఓయూ వెబ్‌సైట్‌కి వెళ్లి భాషల
ఎంపికపై క్లిక్ చేస్తే 27 భాషల జాబితా లభిస్తుంది. ఎవరికి అవసరమైన
భాష వారు ఎంపిక చేసుకోవచ్చు. ఓయూలో ప్రస్తుతం 90 దేశాల
విద్యార్థులు ఉన్నారని, భవిష్యత్తులో ఇక్కడ చదవాలనుకునే
విదేశీ విద్యార్థులకు, మన దేశంలోని విద్యార్థులకు ఈ 27 భాషలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
Telugu, Hindi, Kannada, Tamil,
Malayalam, Urdu, Sanskrit, Marathi, Guajarati,
Nepali, English, French, Spanish, Arabic, Chinese,
Dutch, Persian, Irish, Indonesian, Hungarian, Italian,
Japanese, Latin, Mongolian, Russian, Greek, German.
0 Komentar