Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Private Aided/Un-Aided Schools with Enrolment Less Than 20 Or Zero Enrolment - Withdraw the Recognition

 

Private Aided/Un-Aided Schools with Enrolment Less Than 20 Or Zero Enrolment - Withdraw the Recognition

రోల్ 20 కంటే తక్కువ ఉన్న ప్రైవేట్/ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల ప్రభుత్వ గుర్తింపు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ   

రాష్ట్రంలో 20మంది కంటే తక్కువ పిల్లలు ఉన్న ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు నిర్వహించే బడుల్లో 20మంది లోపు విద్యార్థులు ఉంటే గుర్తింపును ఉపసంహరించాలని సూచించింది. పాఠశాల యాజమాన్యాలకు గుర్తింపు ఉపసంహరణ పై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. అనంతరం ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.

R.C.no. ESE02-28023/23/2021-PLG-CSE Dated: 24/11/2021

Sub: School Education – Private aided/un-aided schools with enrolment less than 20 or zero enrolment – action to be taken to withdraw the recognition as per rule 16 of Rules issued under RTE – instructions – Reg. 

DOWNLOAD PROCEEDINGS

Previous
Next Post »
0 Komentar

Google Tags