Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Students Attendance APP – Proceedings 08-11-2021

 

Students Attendance APP – Proceedings 08-11-2021

విద్యార్థుల హాజరు ఆన్‌లైన్‌లో నమోదు - పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు

అమ్మఒడి పథకానికి 75% హాజరు తప్పనిసరి చేయడంతో ఆన్‌లైన్‌లో హాజరు నమోదుచేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. యాప్‌లో రోజూ విద్యార్థుల హాజరు నమోదు చేయాలంది. అమ్మఒడి పథకానికి ఈ నెల 8 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఉండే హాజరును ప్రామాణికంగా తీసుకోనున్నారు. 75% హాజరు కోసం ఉపాధ్యాయులు పిల్లలందర్నీ ఒకేరోజు బడికి రప్పిస్తున్నారు. దీంతో విద్యార్థులు పక్కపక్కనే, ఇరుగ్గా కూర్చుంటున్నారు. కరోనా సమయంలో ఇలా అందరినీ ఒకేచోట కూర్చోబెట్టడంపై తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Memo. Rc.No. ESE02-30/87/2020-A&I-CSE-Part (3) Dated: 08/11/2021

Sub: School Education – Students Attendance – Mobile application for reporting student attendance by all Schools under all Managements everyday – Release of version 1.2 – Certain instructions on usage of Student Attendance APP – Student attendance will be calculated for the purpose of 75% of minimum mandatory attendance for eligibility under Ammavodi w.e.f 8-11-2021 – Orders issued.

PROCEEDINGS 08-11-2021

DSE WEBSITE

SCHOOL WISE STUDENT ATTENDANCE REPORT

STUDENTS ATTENDANCE APP

Previous
Next Post »
0 Komentar

Google Tags