Instructions To Take Appropriate Action on Teachers - Who Are Transferred During January, 2021 but Not Joined in The Transferred Places
బదిలీ అయినా జాయినవ్వని టీచర్లపై
చర్యలు
రాష్ట్రంలో జనవరి-2021 లో నిర్వహించిన కౌన్సెలింగ్ లో బదిలీ ఉత్తర్వులు అందుకున్న టీచర్లలో
జాయిన్ కాని వారికి షోకాజ్ నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలని రీజినల్ జాయింట్
డైరెక్టర్ల (RJDల)ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు.
ఈ మేరకు శనివారం సర్క్యులర్ జారీ
చేశారు. అలాగే బదిలీ అయినా రిలీవర్ లేక తమకు కేటాయించిన స్కూళ్లలో జాయిన్
కాలేకపోయిన టీచర్లను రిలీవ్ చేయాలని, ఆ స్థానాల్లో ఎయిడెడ్ నుంచి
వచ్చిన టీచర్లను లేదా 2008 డీఎస్సీ టీచర్లను నియమించాలని సూచించారు.
RC.No.ESE02-13021/12/2021-EST 3-CSE-I
Dt:-12/11/2021.
ఉపాధ్యాయుల బదిలీలు-2020:
జనవరి, 2021 లో బదిలీ ఆర్డర్ పొంది, బదిలీ చేయబడిన ప్రదేశాలలో చేరని ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకోవడానికి
సూచనలు 👇
Sub: AP SE Dept., -- Certain
instructions to take appropriate action on teachers - who are transferred
during January, 2021 but not joined in the transferred places - permission of
the concerned authorities - Orders - Issued.
Ref:-Information furnished by the
DDOS/DEOs through google link.
* ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ 2020(జనవరి 2021) ద్వారా బదిలీ కాబడి పలు కారణాల వలన
ఇంకనూ తమ బదిలీ కాబడిన స్థానాల్లో చేరనట్టి
ఉపాధ్యాయులు రాష్ట్రంలో 41 మంది ఉన్నట్లు తమ దృష్టికి
వచ్చినందున.....
* వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జారీ
చేయబడిన బదిలీ ఉత్తర్వులను పాటించనందుకు గాను ఆయా ఉపాధ్యాయులకు షో కాజ్ నోటీసు
జారీ చేయవలసిందిగా...
* APCS(CCA) రూల్స్ 1991 ప్రకారం వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనవలసిందిగా...
* బదిలీ కాబడి సబ్ స్టిట్యూట్ లేని
కారణంగా విధుల నుండి విడుదల కాలేని ఉపాధ్యాయుల విషయంలో.... ఎయిడెడ్ ఉపాధ్యాయులను
గానీ / DSC
2008 ఉపాధ్యాయులను గానీ సదరు స్థానాలలో సర్దుబాటు చేసి బదిలీ కాబడిన
వారిని విధుల నుండి విడుదల చేయవలసిందిగా...
* అందరు RJD SE లను , DEO లను కోరుతూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు
జారీ చేసింది.
The attention of all the Regional Joint
Directors of School Education and the District Educational Officers in the
State are invited to the reference read above, wherein information was obtained
from the DDOS/DEOs in the state regarding the details of teachers who were
transferred during the transfer counseling 2020 but not joined in their
transferred places due to various reasons as mentioned by the concerned.
A list of such teachers (41 in no. who
were transferred during the transfer counseling in 2021 but not joined in their
transferred places due to various reasons is herewith enclosed.
Hence, all the Regional Joint Director
of School Education and the District Educational Officers in the State are
hereby instructed to:
i. Issue show-cause notice to the teachers
for not obeying the transfer orders issued to him/her through web counseling.
ii. Initiate disciplinary action against
the teachers as per A.P.C.S(CCA) Rules, 1991 duly following the procedure.
iii. In respect of the teachers who are
transferred but continuing in the previous schools, due to non-availability of
substitutes, relieve the said teachers by posting aided teachers or 2008 DSC
teachers in such places to enable the teachers to get relieved.
Further, they are requested to furnish
the action taken report within 7 days from the date of receipt of these
instructions.
This has got the approval of the
Director of School Education, AP, Amaravati.
0 Komentar