TS: మరో పదేళ్లపాటు
దివ్యాంగుల రిజర్వేషన్లు పొడిగింపు
* వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన
ఉద్యోగాల నియామకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు పొడిగిస్తూ తెలంగాణ
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* 2031 మే చివరి వరకు
రిజర్వేషన్లు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వేషన్లతో పాటు
దరఖాస్తు రుసుములో మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.
Department for Women, Children, Disabled
and Senior Citizens – Welfare of the Persons with Disabilities – Reservations of
posts in services, age concession etc, - Extension for a further period of 10
years up to 31.05.2031 – Ordres – Issued.
G.O.Ms.No.51 Dated: 10-11-2021
0 Komentar