Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: KGBVs-Filling up the vacant posts of Teaching Staff

 

AP: KGBVs-Filling up the vacant posts of Teaching Staff

AP: కేజీబీవీ లలో 958 ఖాళీగా గల PGT, CRT మరియు PET పోస్టులను భర్తీ చేయటకు మార్గదర్శకాలు 

KGBV RECRUITMENT APPLICATION

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఒప్పంద ప్రాతిపదికన 958 పోస్టుల భర్తీకి సమగ్ర శిక్ష అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా సంయుక్త కలెక్టర్ ఛైర్మన్‌గా, ఎస్ఎస్ఏ అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త కన్వీనర్‌గా ఉండే కమిటీ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ఈ ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అర్హులు. రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు పాటిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 47 ఏళ్లు, ఇతరులకు 42 ఏళ్లు, వికలాంగులకు 52 ఏళ్లు వయోపరిమితి విధించారు. విద్యార్హతలు, మార్కులు, అనుభవం ఆధారంగా వెయిటేజీ ఇస్తారు.

Rc.No.ESE02-20021/64/2021-RECTMT-CSE Dated:02/12/2021

Sub: APSS- KGBVs-Filling up the vacant posts of Teaching Staff in all the KGBVs in the State – Guidelines and Certain instructions – Issued.

PROCEEDINGS, VACANCIES, SCHEDULE AND DETAILS 👇

CLICK HERE 

Previous
Next Post »
0 Komentar

Google Tags