APMF: Mathematics Day Competition for Teachers & Students -2021 – Details Here
=============================
MATHEMATICS DAY COMPETITION FOR TEACHERS
-2021
APMF (Andhra Pradesh Mathematics Forum) MATHEMATICS
DAY COMPETITION FOR TEACHERS-2021
జాతీయ గణిత దినోత్సవం-2021 సందర్భముగా APMF వారు ఆంధ్రప్రదేశ్ గణిత
ఉపాధ్యాయులకు పోటీ నిర్వహించుచున్నారు. జిల్లాల వారిగా బహుమతులు మరియు ప్రశంసా
పత్రాలు అందివ్వబడును.
మీ పాఠశాలలో ఈ నెలలో నిర్వహించిన
గణిత దినోత్సవ ఫోటోలను ఒక pdf రూపములో మరియు 3-5
నిముషాల వీడియో (maximum 100MB) ను కింద ఇవ్వబడిన Form
ద్వారా 21.12.2021 నుండి 31.12.2021 లోపు పంపగలరు.
Last date for submission: 31.12.2021
===============================
MATHEMATICS DAY COMPETITION FOR STUDENTS -2021
APMF: (Andhra Pradesh Mathematics Forum) MATHEMATICS DAY COMPETITION FOR STUDENTS-2021
> జాతీయ గణిత దినోత్సవం-2021 సందర్భముగా APMF వారు విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించుచున్నారు. > ప్రతి పాఠశాల నుండి ప్రతి కేటగిరీ నుండి ఒకరిని మాత్రమే అనుమతించబడును.
> పరీక్షా విధానము: online google form సమయము: 45 నిముషాలు
తేది: 21.12.2021
ప్రశ్నలు: 30 మార్కులు : 30
మీడియం : తెలుగు మరియు ENGLISH
Section 1: Mathematical basic concepts - 15 bits - 15 marks
Section 2: Mathematical reasoning - 10 bits - 10 marks
Section 3: Mathematician's contributions - 5 bits - 5 marks
> విజేతలకు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందివ్వబడును.
పరీక్షా విధానము: online google form
జూనియర్ కేటగిరి(6,7,8 తరగతులు)
తేది: 21.12.2021 సమయం: 11AM to 12 AM
సీనియర్ కేటగిరి(9,10 తరగతులు)
తేది: 21.12.2021 సమయం: 2PM to 3PM
Junior category 6th, 7th, 8th classes):
Senior category (9th , 10th classes):
APMF QUIZ (Junior category - 6,7&8 Classes) -Mathematics Day-2021 👇
APMF QUIZ (Senior Category - 9 &10 Classes) -Mathematics Day-2021 👇
CLICK HERE HERE FOR GOOGLE FORM
=======================
గణిత దినోత్సవం స్పెషల్
1. గణిత దినోత్సవం టాలెంట్
టెస్ట్ మోడల్ పేపర్స్ /క్విజ్ నిర్వాహణకు అవసరమైన మోడల్ పేపర్లు
2. శ్రీనివాస రామానుజన్
గారి బయోగ్రఫీ, magic squares, రామానుజన్ నంబర్, స్పెషల్ సాంగ్స్ pdf, వీడియోలు మరెన్నో...
3. గణిత దినోత్సవం పై
స్పెషల్ ఆడియో సాంగ్స్
0 Komentar