Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC Recruitment 2021 for 730 Posts: Junior Assistant Cum Computer Assistant and Executive Officer Grade-III Posts – Details Here

 

APPSC Recruitment 2021 for 730 Posts: Junior Assistant Cum Computer Assistant and Executive Officer Grade-III Posts – Details Here

ఏ‌పి‌పి‌ఎస్‌సి రిక్రూట్‌మెంట్ 2021: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III పోస్టులు -  మొత్తం 730 పోస్టులు -వివరాలు ఇవే

=====================

UPDATE 06-04-2023

జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ((గ్రూప్-4) మెయిన్స్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల

రాష్ట్రంలోని రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4 సర్వీస్, ప్రకటన నం.23/2021) ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏప్రిల్ 4న ప్రధాన పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.

పరీక్ష సమాధానాల ప్రాథమిక కీని ఏప్రిల్ 6న ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కీపై అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్ 7 నుంచి 9 లోగా ఆన్లైన్లో తెలియజేయవచ్చు. పోస్టు, వాట్సాప్, ఎస్ఎంఎస్, ఫోన్ తదితర విధానాల్లో అభ్యంతరాలు స్వీకరించమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

INITIAL KEYS 👇

జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ

జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ తెలుగు

KEYS PAGE

WEB NOTE

WEBSITE

=====================

UPDATE 27-03-2023

జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 04/04/2023   

DOWNLOAD HALL TICKETS

WEB NOTE 24-03-2023

WEB NOTE 20-03-2023

WEBSITE

=====================

UPDATE 28-10-2022

ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 (ఎండోమెంట్స్ సబ్ సర్వీస్) స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల 👇

CLICK FOR RESULTS

=====================

UPDATE 13-10-2022

జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల 👇

CLICK FOR RESULTS

=====================

UPDATE 02-08-2022

జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (Group-IV) 👇

CLICK FOR INITIAL KEY

WEB NOTE 02-08-2022

KEY OBJECTIONS

WEBSITE

=====================

UPDATE 01-08-2022

జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (Group-IV)

QUESTION PAPER (SET-D)

KEY FOR ALL SETS

=====================

UPDATE 27-07-2022

ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 (ఎండోమెంట్స్ సబ్ సర్వీస్)

CLICK FOR INITIAL KEY

WEB NOTE

OBJECTIONS ON KEY

WEBSITE

=====================

UPDATE 23-07-2022

జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్

పరీక్ష తేదీ: 31-07-2022

DOWNLOAD HALL TICKETS

WEB NOTE

WEBSITE

=====================

UPDATE 16-07-2022

ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 (ఎండోమెంట్స్ సబ్ సర్వీస్)

పరీక్ష తేదీ: 24-07-2022

DOWNLOAD HALL TICKETS

WEB NOTE

WEBSITE

=====================

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏపీ రెవెన్యూ, ఏపీ ఎండోమెంట్స్ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 730

1) జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (రెవెన్యూ డిపార్ట్ మెంట్): 670

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్), కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకి నిర్వహిస్తారు.

1) జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ: 100 ప్రశ్నలు - 100 నిమిషాలు - 100 మార్కులు

2) జనరల్ ఇంగ్లిష్ అండ్ జనరల్ తెలుగు: 50 ప్రశ్నలు - 50 నిమిషాలు - 50 మార్కులు

మెయిన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ విధానంలో 300 మార్కులకి నిర్వహిస్తారు.

1) జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ: 150 ప్రశ్నలు - 150 నిమిషాలు - 150 మార్కులు

2) జనరల్ ఇంగ్లిష్ అండ్ జనరల్ తెలుగు: 150 ప్రశ్నలు - 150 నిమిషాలు - 150 మార్కులు

* కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్:  30 నిమిషాలు -  50 మార్కులు

2) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 (ఎండోమెంట్స్ సబ్ సర్వీస్): 60

అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకి నిర్వహిస్తారు.

1) జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ: 50 ప్రశ్నలు - 50 నిమిషాలు - 50 మార్కులు

2) హిందూ ఫిలాసపీ అండ్ టెంపుల్ సిస్టం: 100 ప్రశ్నలు - 100 నిమిషాలు - 100 మార్కులు

* మెయిన్ ఎగ్జామినేషన్ మొత్తం 300 మార్కులకి నిర్వహిస్తారు.

1) జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ:  150 ప్రశ్నలు - 150 నిమిషాలు - 150 మార్కులు

2) హిందూ ఫిలాసవీ అండ్ టెంపుల్ సిస్టం: 150 ప్రశ్నలు - 150 నిమిషాలు - 150 మార్కులు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.12.2021.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022  29-01-2022 06-02-2022

దరఖాస్తుల ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 05-02-2022

WEB NOTE 28-01-2022

WEB NOTE 18-01-2022

REGISTER AND APPLY

NOTIFICATION (JUNIOR ASSISTANT)

NOTIFICATION (EXECUTIVE OFFICER GR-III)

WEB NOTE 28-12-2021

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags