Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ECIL Recruitment 2021: Apply for 300 Technical Officer Posts – Details Here

 

ECIL Recruitment 2021: Apply for 300 Technical Officer Posts – Details Here

ఈసీఐఎల్, హైదరాబాద్ - 300 టెక్నికల్ ఆఫీసర్ల ఖాళీలు – వివరాలు ఇవే  

భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఈఎంఎస్డీ, ఇతర విభాగాల్లో పని చేయడానికి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 300

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ / కంప్యూటర్ సైన్స్/ ఐటీ సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

వయసు: 30.11.2021 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ.25000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: బీఈ/ బీటెక్ లో సాధించిన మెరిట్ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీనిలో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల్ని న్యూదిల్లీలోని జోనల్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.12.2021.

దరఖాస్తులకు చివరి తేది: 21.12.2021. 

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags