Formative Assessment - 2 for the academic
year 2021-22 -Certain guidelines – Issued – DEO PRAKASAM
Proc.Rc.No.01/CCE-DCEB/2021
Dated:13.12.2021.
Sub: - School Education - DCEB, Prakasam - Formative Assessment - 2 for the academic year 2021-22 -Certain guidelines - Issued – Reg.
👉FA-2 పరీక్షలు తేది 17.12.2021 నుండి 20.12.2021 వరకు నిర్వహించవలెను.
👉ప్రశ్నా పత్రములు తేది 15.12.2021 నాటికి మండల MRCలకు పంపించబడతాయి.
👉స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సి.
ఆర్. పి లు, మండల విద్యాశాఖాధికారుల నుండి మీ కాంప్లెక్స్ పరిధిలోని అన్ని పాఠశాలల
ప్రశ్నా పత్రములు పొందాలి.
👉వాటిని స్కూల్ కాంప్లెక్స్ లలో భద్రపరచి
ఏరోజు కారోజు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందించాలి.
👉పరీక్షలను ఇచ్చిన తేదీలలో ఇచ్చిన టైం
టేబుల్ ప్రకారమే పకడ్బందీగా నిర్వహించవలెను.
జిల్లా విద్యాశాఖాధికారి, ప్రకాశం.
0 Komentar