Infinity Learn Scholarship Test-2021 by Sri Chaitanya – Useful for Classes 3 to 12 - Details Here
శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లెర్న్ స్కాలర్‌షిప్ టెస్ట్-2021: 3 నుండి 12 తరగతుల విద్యార్థులకు ఉపయోగకరం – వివరాలు ఇవే
శ్రీచైతన్య - ఇన్ఫినిటీ లెర్న్ దేశంలోనే అతిపెద్ద స్కాలర్షిప్ పరీక్షకు శ్రీకారం చుట్టినట్లు ప్రకటించింది. కార్యక్రమ డైరెక్టర్ సుష్మ బొప్పన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆన్లైన్ లో, మరియు ఆఫ్లైన్ లో నిర్వహించే ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు 3 నుంచి 12 వ తరగతుల్లో చేరవచ్చని తెలిపారు.
ONLINE/OFFLINE TEST DATES: 26-12-2021, 02-01-2022 & 03-01-2022
దాదాపు రూ . వెయ్యి కోట్ల ఫీజు రాయితీ
వర్తిస్తుందని పేర్కొన్నారు.
పాల్గొనాలనుకునే వారు ఆన్లైన్ www.infinitylearn.com/score
లో రూ .125 ఫీజు చెల్లించి స్లాట్ బుక్
చేసుకోవచ్చని తెలిపారు. ఫైనల్ పరీక్ష శ్రీ చైతన్య క్యాంపస్లలో ఆన్లైన్లో
జరుగుతుందన్నారు. వివరాల కోసం www.infinitylearn.com/score లేదా
040-71045046 నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు .
50% - 100% వరకు ఫీజు రాయితీ కోరేవారు ఫైనల్ పరీక్షను శ్రీచైతన్య క్యాంప్‌సలలో ఆన్‌లైన్‌లోనే రాయాలని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా శ్రీచైతన్య ట్యాప్ ర్యాంకర్ల ప్రోగ్రాములైన ఐ.పి.ఎల్. సూపర్ 60, నీట్ సూపర్ 60 ప్రోగ్రాంలో చేరవచ్చన్నారు.
0 Komentar