Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IOCL Recruitment 2021: Apply for 300 Trade Apprentice Posts

 

IOCL Recruitment 2021: Apply for 300 Trade Apprentice Posts

ఐఓసీఎల్‌లో 300 ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టులు - అర్హత, ఎంపిక విధానం – పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకి చెందిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), మార్కెటింగ్ డివిజన్ సదరన్ రీజియన్ (తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

ట్రేడ్ అప్రెంటిస్లు

మొత్తం ఖాళీలు: 300

ట్రేడులు:

1) ఐటీఐ/ ఆకౌంటెంట్/ డేటా ఎంట్రీ ఆపరేటర్ - ఫ్రెషర్/ స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్

2) రిటైల్ సేల్స్ అసోసియేట్ - ఫ్రెషర్/ స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్) 3) టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్లు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.12.2021.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.12.2021. 30-12-2021

PAPER ADVT

DETAILED NOTIFICATION

APPLY HERE

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags