Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JVK 2022-23 – Proceedings on Students Shoe Size Measurements

 

JVK 2022-23 – Proceedings on Students Shoe Size Measurements

JVK 2022-23: జనవరి 7వ తేదీ లోపు విద్యార్థుల పాదాల కొలతలు HM Login లో Upload చేయుట గురించి అదేశాలు జారీ

ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల పాదాల కొలతల వివరాలన్నీ తీసుకుని హెచ్ఎం లాగిన్లో 07.01.2022 వ తేదీ లోపు పొందుపరచాలి.

రాష్ట్రంలోని విద్యా, సంక్షేమ శాఖలకు చెందిన ప్రభుత్వ/ మండల పరిషత్ / జిల్లా పరిషత్/ మున్సిపల్ / కేజీబీవీ/మోడల్ స్కూల్స్/ ఆశ్రమ/రెసిడెన్షియల్/ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల పాదాల కొలతల వివరాలన్నీ తీసుకుని హెచ్ఎం లాగిన్లో 07.01.2022 వ తేదీ లోపుఈ క్రింది లింక్ లో పొందుపరచాలి.

DOWNLOAD PROCEEDINGS

WEBSITE LINK

Previous
Next Post »
0 Komentar

Google Tags