JVK 2022-23 – Submission of Component
Wise District Indent by The DEOs & APCs
Memo. No. SS-16021/50/2021-CMO SEC-SSA
Dt:-10.12.2021
Sub: - Samagra Shiksha, AP – Jagananna Vidya
Kanuka 2022-23 – submission of component wise district indent by the DEOs &
APCs – Instructions issued – Reg.
2022-23 విద్యా సంవత్సరంనకు
గాను JVK పథకం క్రింద విద్యార్థుల కిట్స్ ప్రొక్యూర్ చేయుటకు
నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్స్,
ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్, మూడు జతల ఏక రూప దుస్తులు & డిక్షనరీల ఇండెంట్
ను నిర్ణీత ప్రొఫార్మా లో ది.15.12.2021
లోపు AP సమగ్ర శిక్ష కార్యాలయం లో
సమర్పించవలసిందిగా అందరు DEO లను, APC SS లను కోరుతూ APSS రాష్ట్ర పథక సంచాలకులు శ్రీమతి కే.
వెట్రిసెల్వి IAS మెమో జారీ చేసారు.
0 Komentar