Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

One Moto Electa Electric Scooter Launched With 150km Battery Range - Details Here

 

One Moto Electa Electric Scooter Launched With 150km Battery Range - Details Here

వన్‌-మోటో సరికొత్త హైస్పీడ్‌ విద్యుత్‌ స్కూటర్‌ ‘ఎలెక్టా’ విడుదల ధర, ఫీచర్లు మరియు మిగతా ముఖ్యమైన వివరాలు ఇవే

విద్యుత్‌ వాహన సంస్థ వన్‌-మోటో సరికొత్త హైస్పీడ్‌ విద్యుత్‌ స్కూటర్‌ ‘ఎలెక్టా’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. కంపెనీ నుంచి ఇది మూడో విద్యుత్‌ స్కూటర్‌. ఎలెక్టా స్కూటర్‌లో 72వాట్‌, 45ఏహెచ్‌ డీటాచ్‌బుల్‌ లిథియం అయాన్‌ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీని 4 గంటల్లో పూర్తి ఛార్జింగ్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.


ఈ స్కూటర్‌ గరిష్ఠ వేగం గంటకు 150 కి.మీ కాగా, ఒకసారి ఛార్జింగ్‌తో 150 కి.మీ ప్రయాణం చేయొచ్చని వెల్లడించింది. విద్యుత్‌ వాహనాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్న వారి కోసమే కంపెనీ భారత విపణిలోకి అడుగుపెట్టిందని వన్‌మోటో ఇండియా పార్టనర్‌, ప్రమోటర్‌ ముజామిల్ రియాజ్ పేర్కొన్నారు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags