TS NMMS 2021-22: Results Released
=====================
UPDATE 16-07-2022
27-03-2022 న నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) ఫలితములు విడుదల చేయబడినవి.
CLICK
FOR SELECTED STUDENT LIST
=====================
UPDATE 09-05-2022
=====================
UPDATE 09-04-2022
=====================
TS NMMS Question Papers -2022 –
Conducted on 27-03-2022
=====================
UPDATE 21-03-2022
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్
స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) రాతపరీక్ష ఈనెల 27వ తేదీన ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. ఈ మేరకు
ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
దరఖాస్తు చేసిన విద్యార్థులు వెబ్‌సైట్‌ను సందర్శించి సోమవారం నుంచి హాల్‌టికెట్లను
డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించామని సూచించారు.
పరీక్ష తేదీ: 27-03-2022
DOWNLOAD HALL TICKETS
SCHOOL-WISE
=====================
2022వ సంవత్సరం లో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు తెలంగాణ రాష్ట్రంలోని 8వ తరగతి చదువుచున్న విద్యార్ధుల నుండి ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.
ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉపకార
వేతనాలు అందించేందుకు నిర్వహించనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్
పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌ఈ) ఫీజు చెల్లించేందుకు తుది గడువు జనవరి 17వ
తేదీ అని ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్‌ఎస్‌సీ బోర్డు) సంచాలకుడు సత్యనారాయణరెడ్డి
ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన
పేర్కొన్నారు.
దరఖాస్తు చివరి తేదీ: 17-01-2022 07-02-2022
=================
NMMS-NTSE Study Materials 👇
NMMS Previous Question Papers
NMMS Model Grand Test Papers
0 Komentar