TS: 2022 ఏడాదిలో వేతనంతో
కూడిన సెలవుల వివరాలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో దుకాణాలు, సంస్థల
చట్టం కింద వచ్చే ఏడాది (2022) తొమ్మిది పర్వదినాలు, ముఖ్యమైన
రోజులను వేతనంతో కూడిన సెలవులుగా కార్మికశాఖ నోటిఫై చేసింది. సంక్రాంతి (జనవరి 15), గణతంత్ర దినోత్సవం (జనవరి 26), మహా శివరాత్రి
మరుసటి రోజు (మార్చి 2), మే డే (మే 1, రంజాన్
(మే 3), తెలంగాణ అవతరణ దినోత్సవం (జూన్ 2), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి
(అక్టోబరు 2), దసరా (అక్టోబరు 5) లను
వేతనంతో కూడిన సెలవులుగా పేర్కొంటూ కార్మికశాఖ సంయుక్త కమిషనర్ ఎల్. చతుర్వేది
ఉత్తర్వులు జారీ చేశారు.
0 Komentar