AP
Covid-19 Media Bulletin 23-01-2022
ఏపీలో
కొత్తగా 14,440 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 43,763
పరీక్షలు నిర్వహించగా.. 14,440 కేసులు
నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 21,80,634 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన
24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 4 మంది మరణించారు. దీంతో
రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,542 కి చేరింది.
24 గంటల వ్యవధిలో 3,969 మంది బాధితులు కోలుకోవడంతో
రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,82,482
చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 83,610 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,21,47,031
నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Previous
Day Bulletin 👇
0 Komentar