ఏపీ: కొత్త జిల్లాల ఏర్పాటుకి గెజిట్ నోటిఫికేషన్
జారీ – వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రాథమిక నోటిఫికేషన్ పై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు 30 రోజుల్లో తెలియజేయాలని కోరింది.
నేడు (26-01-2022) విడుదల చేసిన గెజిట్ ప్రకారం..
ఏపీలో జిల్లాలు, వాటి వివరాలు ఇవే.
====================
1. జిల్లా:
శ్రీకాకుళం
ముఖ్య పట్టణం: శ్రీకాకుళం
నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం,
పలాస, టెక్కలి, ఎచ్చెర్ల,
శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం,
నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం
(16) మొత్తం మండలాలు 30.
వైశాల్యం: 4,591 చ.కి.మీ
జనాభా: 21.91 లక్షలు
2. జిల్లా
పేరు: విజయనగరం
జిల్లా కేంద్రం: విజయనగరం
నియోజకవర్గాలు: 7 (రాజాం,
బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి,
నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట)
రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి(11), విజయనగరం(15)
మొత్తం మండలాలు 26
వైశాల్యం :3,846 చ.కి.మీ
జనాభా: 18.84 లక్షలు
3. జిల్లా
పేరు: మన్యం
జిల్లా కేంద్రం: పార్వతీపురం
నియోజకవర్గాలు: 4(పాలకొండ,
కురుపాం, పార్వతీపురం, సాలూరు)
రెవెన్యూ డివిజన్లు: పాలకొండ(6),పార్వతీపురం(10)
మొత్తం మండలాలు 16
వైశాల్యం: 3,935 చ.కి.మీ
జనాభా: 9.72లక్షలు
4. జిల్లా
పేరు: అల్లూరి సీతారామరాజు
జిల్లా కేంద్రం: పాడేరు
నియోజకవర్గాలు: 3 (పాడేరు,
అరకు,రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా పాడేరు(11), రంపచోడవరం(11)
మొత్తం మండలాలు 22
వైశాల్యం : 12,251 చ.కి.మీ
జనాభా : 9.54 లక్షలు
5. జిల్లా
పేరు: విశాఖపట్నం
జిల్లా కేంద్రం: విశాఖపట్నం
నియోజకవర్గాలు: 6 (భీమిలి,
విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ,
దక్షిణ, గాజువాక)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(5)
మొత్తం మండలాలు 10
వైశాల్యం : 928 చ.కి.మీ
జనాభా : 18.13 లక్షలు
6. జిల్లా
పేరు: అనకాపల్లి
జిల్లా కేంద్రం: అనకాపల్లి
నియోజకవర్గాలు: 7 (పాయకరావుపేట,
నర్సీపట్నం, చోడవరం, మాడుగుల,
అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి)
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం(10),అనకాపల్లి(15)
మొత్తం మండలాలు 25
వైశాల్యం : 4,412 చ.కి.మీ,
జనాభా : 18.73 లక్షలు
7. జిల్లా
పేరు: తూర్పుగోదావరి
జిల్లా కేంద్రం: కాకినాడ
నియోజకవర్గాలు: 7 (తుని,
ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం,
పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ నగరం)
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం(12),కాకినాడ(7)
మొత్తం మండలాలు 19
వైశాల్యం : 2,605 చ.కి.మీ
జనాభా : 19.37 లక్షలు
8. జిల్లా
పేరు: కోనసీమ
జిల్లా కేంద్రం: అమలాపురం
నియోజకవర్గాలు: 7 (రామచంద్రాపురం,
మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం)
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం(8), అమలాపురం(16)
మొత్తం మండలాలు 24
వైశాల్యం: 2,615 చ.కి.మీ
జనాభా: 18.73 లక్షలు
9. జిల్లా
పేరు: రాజమహేంద్రవరం
జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
నియోజకవర్గాలు: 7 (అనపర్తి,
రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు,
గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(10)
మొత్తం మండలాలు 20
వైశాల్యం: 2,709 చ.కి.మీ
జనాభా: 19.03 లక్షలు
10. జిల్లా
పేరు: నరసాపురం
జిల్లా కేంద్రం: భీమవరం
నియోజకవర్గాలు: 7 (ఆచంట,
పాలకొల్లు, నరసాపురం, భీమవరం,
ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం(8), కొత్తగా
భీమవరం(11) మొత్తం మండలాలు 19
వైశాల్యం: 2,178 చ.కి.మీ
జనాభా: 17.80 లక్షలు
11. జిల్లా
పేరు: పశ్చిమగోదావరి
జిల్లా కేంద్రం: ఏలూరు
నియోజకవర్గాలు: 7 (ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు,
పోలవరం, చింతలపూడి, నూజివీడు)
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు(12),జంగారెడ్డిగూడెం(9),
నూజివీడు(6) మొత్తం మండలాలు 27
వైశాల్యం: 6,413 చ.కి.మీ
జనాభా: 20.03 లక్షలు
12. జిల్లా
పేరు: కృష్ణా
జిల్లా కేంద్రం: మచిలీపట్నం
నియోజకవర్గాలు: 7 (గుడివాడ,
పెనమలూరు, గన్నవరం, పామర్రు,
పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ)
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12)
మొత్తం మండలాలు 25
వైశాల్యం: 3,775 చ.కి.మీ
జనాభా: 17.35 లక్షలు
13. జిల్లా
పేరు: ఎన్టీఆర్
జిల్లా కేంద్రం: విజయవాడ
నియోజకవర్గాలు: 7 (విజయవాడ
పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట,
తిరువూరు)
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ(6), కొత్తగా
నందిగామ(7), కొత్తగా తిరువూరు(7) మొత్తం
మండలాలు 20
వైశాల్యం: 3,316 చ.కి.మీ
జనాభా: 22.19 లక్షలు
14. జిల్లా
పేరు: గుంటూరు
జిల్లా కేంద్రం: గుంటూరు
నియోజకవర్గాలు: 7 (తాడికొండ,
గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు,
ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి)
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి
(8) మొత్తం 18 మండలాలు
వైశాల్యం: 2,443 చ.కి.మీ
జనాభా: 20.91 లక్షలు
15. జిల్లా
పేరు: బాపట్ల
జిల్లా కేంద్రం: బాపట్ల
నియోజకవర్గాలు : 6 వేమూరు,
రేపల్లె, బాపట్ల, పర్చూరు,
అద్దంకి, చీరాల
రెవెన్యూ డివిజన్లు : కొత్తగా బాపట్ల(12), కొత్తగా
చీరాల (13) మొత్తం మండలాలు 25
వైశాల్యం : 3,829 చ.కి.మీ
జనాభా : 15.87 లక్షలు
16. జిల్లా
పేరు: పల్నాడు
జిల్లా కేంద్రం: నరసరావుపేట
నియోజకవర్గాలు : 7 పెదకూరపాడు,
గురజాల, మాచర్ల, చిలకలూరిపేట,
నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి
రెవెన్యూ డివిజన్లు : గురజాల (14), నరసరావుపేట(14)
మొత్తం మండలాలు 28
వైశాల్యం : 7,298 చ.కి.మీ
జనాభా : 20.42 లక్షలు
17. జిల్లా
పేరు: ప్రకాశం
జిల్లా కేంద్రం: ఒంగోలు
నియోజకవర్గాలు : 8 యర్రగొండపాలెం,
గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు,
ఒంగోలు, కొండెపి, దర్శి,
కనిగిరి
రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12),
కొత్తగా కనిగిరి (13) మొత్తం మండలాలు 38
వైశాల్యం : 14,322 చ.కి.మీ
జనాభా : 22.88 లక్షలు
18. జిల్లా
పేరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు
జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు : 8 కొవ్వూరు,
నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి,
కావలి, కందుకూరు
రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు (12), ఆత్మకూరు
(11), కావలి(12) మొత్తం మండలాలు 35
వైశాల్యం : 9,141 చ.కి.మీ
జనాభా : 23.37 లక్షలు
19. జిల్లా
పేరు: కర్నూలు
జిల్లా కేంద్రం: కర్నూలు
నియోజకవర్గాలు : 8 పాణ్యం,
కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ,
ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని,
ఆలూరు
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని
(17) మొత్తం మండలాలు 28
వైశాల్యం : 8,507 చ.కి.మీ
జనాభా : 23.66 లక్షలు
20. జిల్లా
పేరు: నంద్యాల
జిల్లా కేంద్రం: నంద్యాల
నియోజకవర్గాలు : 6
నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు
రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా
డోన్ (8), కొత్తగా ఆత్మకూరు(10) మొత్తం
మండలాలు 27
వైశాల్యం : 9,155 చ.కి.మీ
జనాభా : 16.87 లక్షలు
21. జిల్లా
పేరు: అనంతపురం
జిల్లా కేంద్రం: అనంతపురం
నియోజకవర్గాలు : 8
రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ,
రాఫ్తాడు, సింగనమల, అనంతపురం
అర్బన్, తాడిపత్రి, గుంతకల్
రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం (12), అనంతపురం
(14), కొత్తగా గుంతకల్(8) మొత్తం
మండలాలు 34
వైశాల్యం : 11,359 చ.కి.మీ
జనాభా : 23.59 లక్షలు
22. జిల్లా
పేరు: శ్రీసత్యసాయి
జిల్లా కేంద్రం: పుట్టపర్తి
నియోజకవర్గాలు : 6 మడకశిర,
హిందూపురం, పెనుగొండ, ధర్మవరం,
పుట్టపర్తి, కదిరి
రెవెన్యూ డివిజన్లు : పెనుగొండ (13), కొత్తగా
పుట్టపర్తి(8), కదిరి (8) మొత్తం
మండలాలు 29
వైశాల్యం : 7,771 చ.కి.మీ
జనాభా : 17.22 లక్షలు
23. జిల్లా
పేరు: వైఎస్సార్ కడప
జిల్లా కేంద్రం: కడప
నియోజకవర్గాలు : 7 కడప,
కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు,
ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు
రెవెన్యూ డివిజన్లు : కడప(10), జమ్మలమడుగు(12),
కొత్తగా బద్వేలు (12) మొత్తం మండలాలు 34
వైశాల్యం : 10,723 చ.కి.మీ
జనాభా : 19.90 లక్షలు
24. జిల్లా
పేరు: అన్నమయ్య
జిల్లా కేంద్రం: రాయచోటి
నియోజకవర్గాలు : 6 రాజంపేట,
రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు,
తంబళ్లపల్లి, మదనపల్లి
రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా
రాయచోటి(10), మదనపల్లి(11) మొత్తం
మండలాలు 32
వైశాల్యం : 8,459 చ.కి.మీ
జనాభా : 17.68 లక్షలు
25. జిల్లా
పేరు: చిత్తూరు
జిల్లా కేంద్రం: చిత్తూరు
నియోజకవర్గాలు : 7 నగరి,
గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం,
పుంగనూరు
రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా
పలమనేరు, (15) మొత్తం మండలాలు 33
వైశాల్యం : 7,210 చ.కి.మీ
జనాభా : 19.85 లక్షలు
26. జిల్లా
పేరు: శ్రీ బాలాజీ
జిల్లా కేంద్రం: తిరుపతి
నియోజకవర్గాలు : 7 సూళ్లూరుపేట,
సత్యవేడు, గూడూరు, వెంకటగిరి,
తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి
రెవెన్యూ డివిజన్లు : నాయుడుపేట(13), గూడూరు
(11), తిరుపతి (11) మొత్తం మండలాలు 35
వైశాల్యం : 9,176 చ.కి.మీ
జనాభా : 22.18 లక్షలు
====================
e-GAZETTE on Correction of Districts Notifications
====================
0 Komentar