ఏపీ మోడల్ స్కూళ్ల టీచర్ల బదిలీల పూర్తి వివరాలు ఇవే
=================
UPDATE 05-02-2022
=================
UPDATE 01-02-2022
CLICK
FOR FINAL SENIORITY LIST
DOWNLOAD
SUBMITTED WEB OPTIONS
=====================
UPDATE 19-01-2022
KNOW THE STATUS OF YOUR OBJECTIONS
=====================
UPDATE 12-01-2022
======================
UPDATE 09-01-2022
========================
ఏపీ మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, టీచర్ల
బదిలీ ప్రక్రియ జనవరి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్
కె.సురేశ్ కుమార్ శనివారం షెడ్యూల్ విడుదల చే శారు. వివిధ ప్రక్రియల పరిశీలన
అనంతరం ఫిబ్రవరి 2న బదిలీ అయిన పాఠశాలల కేటాయింపు ఉంటుంది. బదిలీ అయిన వారిని ఈ
విద్యా సంవత్సరం ఆఖరి పనిదినం రోజున రిలీవ్ చేస్తారు.
షెడ్యూల్
దరఖాస్తు తేదీలు: జనవరి 9 నుంచి 11 వరకు
ఖాళీల ప్రదర్శన: జనవరి 11
ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా:
జనవరి 12
ఆన్లైన్లో అభ్యంతరాలు: జనవరి 13
నుంచి 16 వరకు
ఎటైటిల్మెంట్ పాయింట్ల ప్రకారం
తాత్కాలిక సీనియారిటీ జాబితా: జనవరి 17, 18
సర్టిఫికెట్ల పరిశీలన, అభ్యంతరాల
పరిష్కారం: జనవరి 19 నుంచి 21 వరకు
ఫైనల్ సీనియారిటీ జాబితా: జనవరి 22
వెబ్ ఆప్షన్ల నమోదు: జనవరి 23
నుంచి 25 వరకు
పాఠశాలల కేటాయింపు జాబితా:
ఫిబ్రవరి 2
RC.No ESE02-11021/331/2020-MODEL SCHOOL-CSE,
dt:08/01/2022
Sub:
School Education- A.P Model School - General Transfers to the teaching
staff of Model Schools - Certain Guideline as per Government orders - Schedule
- Communicated- Regarding.
Read:
1. G.O.Rt.No.264 School Education
(PROG.I) Department dated:30.11.2021
2. G.O.Rt.No.285 School Education
(PROG.I) Department dated:23.12.2021
0 Komentar