Bank of Baroda Recruitment 2022: Apply
Online for 198 Various Posts
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 198 పోస్టులు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు
ఇవే
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ ఆయిన
బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 198
1) క్యాష్ మేనేజ్ మెంట్
విభాగం: 53
2) రిసీవబుల్ మేనేజ్ మెంట్
విభాగం: 145
పోస్టులు: అసిస్టెంట్ వైస్
ప్రెసిడెంట్, హెడ్ స్టాటజీ, వెండర్ మేనేజర్,
ఎంఐఎస్ మేనేజర్, ప్రాసెస్ మేనేజర్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా
గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ సీఏ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
సంబంధిత పనిలో అనుభవంతో పాటు బ్యాంకింగ్, టెక్నికల్ నాలెడ్జ్
ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25
నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, పర్సనల్
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 12.01.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.02.2022.
===================
1) క్యాష్ మేనేజ్ మెంట్
విభాగం
===================
2) రిసీవబుల్ మేనేజ్ మెంట్
విభాగం
0 Komentar