Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BECIL Recruitment 2022 – Apply for 500 Investigator, Supervisor Posts

 

BECIL Recruitment 2022 – Apply for 500 Investigator, Supervisor Posts

బీఈసీఐఎల్- 500 ఇన్వస్టిగేటర్లు, సూపర్‌వైజర్ పోస్టులు - అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడాలోని బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 500

1) ఇన్వస్టిగేటర్లు: 350

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు స్థానిక భాష తెలిసి ఉండాలి.

వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ.24000 చెల్లిస్తారు.

2) సూపర్ వైజర్లు: 150

వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతభత్యాలు: నెలకి రూ.30000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెస్ట్/ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు విధానం: ఇతరులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులు రూ.350 చెల్లించాలి.

ఈ మెయిల్: projecthr@becil.com

దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022.

NOTIFICATION

WEBSITE

REGISTRATION OFFLINE

REGISTRATION ONLINE

Previous
Next Post »
0 Komentar

Google Tags