Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Best App for Your Schedule Planner

 

Best App for Your Schedule Planner

సమయపాలన విషయంలో ప్రణాళికాబద్ధంగా ఉండేందుకు ఉపయోగపడే మంచి యాప్ ఇదే

* సమయం విషయంలో ప్రణాళికాబద్ధంగా ఉంటేనే పనులు సవ్యంగా సాగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో మనకు తోడ్పడుతుంది ‘టైమ్‌ ట్యూన్‌’ యాప్‌.

* ఇంటి పనులు, ఆఫీసు బాధ్యతలు, వ్యాయామం, స్నేహితులతో కాలక్షేపం, అప్పుడప్పుడూ ఆటవిడుపుగా మొబైల్‌ ఇవన్నీ జాగ్రత్తగా సరి చూసుకుంటూ వెళ్లాలి. 

ఇది యాండ్రాయిడ్‌లో పని చేసే యాప్‌. దీన్ని మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక... మన రోజు వారీ పనులను నమోదు చేయాలి. దాని కోసం ముందుగా చేసిన బ్లాక్స్‌, ట్యాగ్స్‌ ఉంటాయి. వాటి నుంచి నచ్చింది ఎంచుకోవచ్చు. అలా రోజులో ఏ సమయానికి ఏం చేయాలి, ఎంత సేపు అనేది నమోదు చేసుకోవాలి. అప్పుడు ఆ సమయానికి ముందుగా మీకు నోటిఫికేషన్‌ వస్తుంది. ఫలానా సమయానికి ఈ పని చేద్దామనుకున్నారు అంటూ గుర్తు చేస్తుంది.

రోజంతా గడిచాక దేనికెంత సమయం కేటాయించారనేది ట్యాగ్స్‌ ఆధారంగా సులభంగా తెలుస్తుంది. దాన్ని బట్టి రేపటి ప్రణాళికను నిర్ణయించుకోవచ్చు. వారం, నెలవారీగానూ వివరాలు తీసుకోవచ్చు. అవసరమైతే కొత్తగా ట్యాగ్స్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. అప్పుడప్పుడూ దీన్ని విశ్లేషించుకుంటూ ఉంటే మనం ఎక్కడ సమయాన్ని వృథా చేస్తున్నామో తెలుస్తుంది.

WHAT CAN I DO WITH TIMETUNE?

With TimeTune you can:

Increase your focus, motivation and productivity.

Do everything in your agenda and accomplish your goals.

Improve your time management habits.

Schedule your morning routine or daily routine with templates.

Set timetables or student calendars with templates.

Set your shift work calendar with templates.

Use the app as your daily planner, weekly planner or routine planner.

Declutter your calendar by removing routine tasks from it.

Analyze your time with statistics.

Use custom reminders for additional motivation.

Free up time for yourself and your family.

Organize your life and achieve a better work/life balance.

Avoid anxiety and burnout.

Get things done if you have ADHD.

DOWNLOAD TIME TUNE APP

Previous
Next Post »
0 Komentar

Google Tags